1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

Writer: Harika S 11:21 AM, 1 సెప్టెంబర్, 2026
రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ.. టాలెంటెడ్ డైరెక్టర్ హాసిత్ గోలీతో కలిసి ఓ భారీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం SVC64 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఆసక్తికరమైన మల్టీస్టారర్‌గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నటీనటుల ఎంపికపై కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. రవితేజ సరసన ఐశ్వర్య రాజేశ్‌ను, శ్రీవిష్ణుకు జోడీగా మాళవిక మోహనన్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు జోడీలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరో తమిళ సినిమాలో కింగ్ ?

మరో తమిళ సినిమాలో కింగ్ ?

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

శింబు STR-51లో ఇద్దరు భామలు?

శింబు STR-51లో ఇద్దరు భామలు?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

ట్యాగ్లు
రవితేజశ్రీవిష్ణుమాళవిక మోహనన్హాసిత్ గోలీSVC64తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!