27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

Writer: Nithish 09:23 AM, 27 ఆగస్టు, 2026
రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

రామ్ పోతినేని హీరోగా, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా బలమైన విజయాన్ని అందుకోవాలని రామ్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ, నాగార్జున నటిస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా డిసెంబర్ బరిలో నిలిచే అవకాశం ఉంది.

అయినప్పటికీ తన సినిమా విడుదల విషయంలో రామ్ పోతినేని వెనక్కి తగ్గే ఆలోచనలో లేడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో డిసెంబర్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘ఏక – ది లోన్ వూల్ఫ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

డిసెంబర్ బరిలో నాగార్జున?

డిసెంబర్ బరిలో నాగార్జున?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

ట్యాగ్లు
రామ్ పోతినేనిరామ్ కొత్త సినిమాఏక ది లోన్ వూల్ఫ్తెలుగు సినిమాటాలీవుడ్రామ్ దర్శకత్వండిసెంబర్ విడుదలసినిమా విడుదలటాలీవుడ్ వార్తలురామ్ పోతినేని మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?
సినిమాలు

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
జనరల్

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!