23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

Writer: Pooja 09:48 PM, 23 ఆగస్టు, 2026
‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

2013లో మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’తో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు నాలుగో భాగం కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మజవిల్‌ మనోరమ అవార్డ్స్‌ కార్యక్రమంలో నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ‘దృశ్యం 4’ కచ్చితంగా ఉంటుందని చెప్పినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మే 21న విడుదలైన ‘దృశ్యం 3’లో మోహన్‌లాల్‌, మీనా మరోసారి జార్జ్‌కుట్టి, రాణి పాత్రల్లో కనిపించారు. ఈ భాగంలో కథను పూర్తిగా ముగించకుండా, తదుపరి భాగానికి అవకాశం ఉండేలా ముగించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న సిద్ధిఖ్‌, ఆశా శరత్‌ పాత్రల కథ కూడా ఇంకా కొనసాగాల్సి ఉండటంతో ‘దృశ్యం 4’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

ట్యాగ్లు
దృశ్యం 4మోహన్‌లాల్జీతూ జోసెఫ్ఆంటోని పెరుంబవూర్మలయాళ సినిమాదృశ్యం ఫ్రాంచైజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి
క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు
జనరల్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్
గాసిప్స్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు
షోస్

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక