Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘కింగ్ 100'లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో తొలిసారి అలాంటి ప్రయత్నం!

07:04 AM, 1 ఏప్రిల్, 2026
‘కింగ్ 100'లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో తొలిసారి అలాంటి ప్రయత్నం!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన 100వ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం “కింగ్ 100” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమా పై ఇప్పటికే మంచి ఆసక్తి ఏర్పడింది.

ఈ సినిమాలో నాగార్జున వినూత్నమైన ప్రయోగం చేయబోతున్నారు. ఆధునిక డీ ఏజింగ్ సాంకేతికత ద్వారా 25 ఏళ్ల యువకుడిగా నుంచి 60 ఏళ్ల వ్యక్తిగా వివిధ వయసుల్లో కనిపించనున్నారు. అలాగే తండ్రి కొడుకు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. మూడు వేర్వేరు రూపాల్లో కనిపిస్తూ జీవితంలోని విభిన్న దశలను చూపించనున్నారు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్‌తో పాటు యాక్షన్ మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో ముఖ్య పాత్రలో టబు నటిస్తున్నారు. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత నాగార్జున టబు జంట మళ్లీ తెరపై కనిపించనుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ మరియు సుస్మితా భట్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని యోచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్

ఐపీఎల్ ప్రసారంపై షాక్ ట్విస్ట్... బంగ్లాదేశ్ నిర్ణయం ఏంటి?

ఐపీఎల్ ప్రసారంపై షాక్ ట్విస్ట్... బంగ్లాదేశ్ నిర్ణయం ఏంటి?

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు తోడ్పడాలి: సీఎం చంద్రబాబు నాయుడు!

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు తోడ్పడాలి: సీఎం చంద్రబాబు నాయుడు!

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

20 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను – ‘ధురంధర్’  డైరెక్టర్ ఆదిత్య ధర్

20 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను – ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్

లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్

లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్

ట్యాగ్లు
నాగార్జునకింగ్ 100టాలీవుడ్తెలుగు సినిమాడీ ఏజింగ్ సాంకేతికతటబుఐశ్వర్య రాజేష్దేవిశ్రీ ప్రసాద్రాబోయే సినిమాలుభారతీయ చిత్రాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్
రాజకీయాలు

లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!
క్రీడలు

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు
న్యూస్

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి… కేంద్రం గణాంకాలు వెల్లడి
బిజినెస్

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి… కేంద్రం గణాంకాలు వెల్లడి

'జన నాయగన్' మూవీ రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడేనా?
గాసిప్స్

'జన నాయగన్' మూవీ రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడేనా?

కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునే ‘కార్మేని సెల్వం’- దర్శకుడు రామ్ చక్రి
సినిమాలు

కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునే ‘కార్మేని సెల్వం’- దర్శకుడు రామ్ చక్రి

రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం
న్యూస్

రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ
సినిమాలు

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం
న్యూస్

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం
రాజకీయాలు

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం

ఓటీటీలోకి వచ్చేసిన 'మై లార్డ్' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి వచ్చేసిన 'మై లార్డ్' మూవీ!

అఖిల్–మారుతి కాంబోపై చర్చలు
గాసిప్స్

అఖిల్–మారుతి కాంబోపై చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!