18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరో వివాదంలో నా అన్వేష్: పవన్ కళ్యాణ్ వీడియోతో కొత్త చర్చ

Writer: Bhargavi 05:47 AM, 2 జనవరి, 2026
మరో వివాదంలో నా అన్వేష్: పవన్ కళ్యాణ్ వీడియోతో కొత్త చర్చ

యూట్యూబర్ నా అన్వేష్ మరోసారి వివాదానికి కేంద్రంగా మారాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నా అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలనే ప్రయత్నంలో హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదవుతున్నాయి. కొందరు బీజేపీ నేతలు అతనిపై దేశద్రోహం కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని కోర్టు సీన్‌ను నా అన్వేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సీన్‌లో మహిళలు తమకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు గురించి పవన్ కళ్యాణ్ బలమైన డైలాగ్ చెబుతారు. అయితే, “పవన్ కళ్యాణే ఇదే మాట చెబుతున్నాడు, నేను చెబితే తప్పా?” అన్న భావన వచ్చేలా వీడియోను షేర్ చేయడంతో వివాదం మరింత పెరిగింది.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తప్పుల నుంచి తప్పించుకోవడానికి తమ హీరోను మధ్యలోకి లాగవద్దని పవర్ స్టార్ ఫ్యాన్స్ నా అన్వేష్‌కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!

అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!

విజయ్ వీడ్కోలు చిత్రానికి ప్రపంచ రికార్డు విడుదల?

విజయ్ వీడ్కోలు చిత్రానికి ప్రపంచ రికార్డు విడుదల?

క్లైమాక్స్ మోత మోగించనున్న ‘ది ప్యారడైజ్’.. నాని అభిమానులకు కొత్త అప్డేట్..!

క్లైమాక్స్ మోత మోగించనున్న ‘ది ప్యారడైజ్’.. నాని అభిమానులకు కొత్త అప్డేట్..!

‘జైలర్ 2’కు తెలుగు మార్కెట్‌లో జోరు?

‘జైలర్ 2’కు తెలుగు మార్కెట్‌లో జోరు?

‘ఫౌజీ’ విడుదలతో మారనున్న సమీకరణాలు.. ‘NBK111’కు కొత్త లెక్కలు..!

‘ఫౌజీ’ విడుదలతో మారనున్న సమీకరణాలు.. ‘NBK111’కు కొత్త లెక్కలు..!

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..

ట్యాగ్లు
నా అన్వేష్పవన్ కళ్యాణ్వకీల్ సాబ్సోషల్ మీడియా వివాదంపవర్ స్టార్ ఫ్యాన్స్వైరల్ వీడియో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ
సినిమాలు

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ
రాజకీయాలు

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!