4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

NBK 111కు భారీ ఓటీటీ డీల్?

Writer: Chandrika 10:17 AM, 16 జులై, 2026
NBK 111కు భారీ ఓటీటీ డీల్?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న "NBK 111"పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్‌లో 111వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా సాగుతుండగా, సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులను ప్రధానంగా హాట్స్టార్ , నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు దక్కించుకున్న నేపథ్యంలో, ఈసారి జీ5 రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ మొత్తంతో ఈ చిత్రానికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైందని సమాచారం. ఈ ఒప్పందం విలువ 50 కోట్లకు తక్కువ ఉండకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా, వృద్ధి సినిమాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

ట్యాగ్లు
బాలకృష్ణNBK111గోపీచంద్ మలినేనిఓటీటీ డీల్జీ5కాజల్ అగర్వాల్థమన్తెలుగు సినిమావృద్ధి సినిమాస్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?
గాసిప్స్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు
సినిమాలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!