
న్యూస్
%20(1).png&w=3840&q=75)
2023 బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సీక్వెల్ ‘జైలర్ 2’ లో సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా కనిపించబోతున్నారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
గతంలో బాలకృష్ణ కీలక అతిథి పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య డేట్స్ ఇబ్బంది కారణంగా తప్పుకోగా, ఆ పాత్రలో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చారని తాజా టాక్. ప్రస్తుతం గోవాలో ఆయన షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం - అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
రజినీ బర్త్‌డే డిసెంబర్ 12 న టీజర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కొత్త అప్డేట్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!