Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ ?

02:05 AM, 26 డిసెంబర్, 2025
రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ ?

‘కాంతార: ఛాప్టర్–1’లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్, త్వరలో తెరకెక్కబోయే చెర్రీ–సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తుండగా, రుక్మిణి వసంత్ తారక్–నీల్ సినిమాలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీతో ఆమె జోడీపై చర్చలు మొదలయ్యాయి. గతంలో ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన తనకు చాలా ఇష్టమని రుక్మిణి చెప్పిన మాటలను ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

సీఎం రేవంత్‌తో ముగిసిన మీనాక్షి, మహేష్‌కుమార్ భేటీ

సీఎం రేవంత్‌తో ముగిసిన మీనాక్షి, మహేష్‌కుమార్ భేటీ

మహిళా రిజర్వేషన్ చట్టంపై రాజకీయ చర్చ

మహిళా రిజర్వేషన్ చట్టంపై రాజకీయ చర్చ

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్ జోరు

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్ జోరు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

విజయ్ జన నాయకన్ సినిమాకు మళ్లీ షాక్.. కేబుల్ టీవీలో లీక్

విజయ్ జన నాయకన్ సినిమాకు మళ్లీ షాక్.. కేబుల్ టీవీలో లీక్

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలకు అనుమతి

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలకు అనుమతి

వరుణ్ తేజ్ రికవరీపై బృందం అప్డేట్...

వరుణ్ తేజ్ రికవరీపై బృందం అప్డేట్...

ట్యాగ్లు
చెర్రీ సుకుమార్ సినిమారుక్మిణి వసంత్రామ్ చరణ్కాంతార ఛాప్టర్ 1టాలీవుడ్ న్యూస్హీరోయిన్స్ టాక్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెల్జియం రేసులో అజిత్ కుమార్ విజయం.. ప్రపంచ వేదికపై రెపరెపలాడిన భారత జెండా!
న్యూస్

బెల్జియం రేసులో అజిత్ కుమార్ విజయం.. ప్రపంచ వేదికపై రెపరెపలాడిన భారత జెండా!

చైనాలో రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్
న్యూస్

చైనాలో రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
న్యూస్

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

యూఎస్‌లో టాక్స్ రీఫండ్! నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ..
న్యూస్

యూఎస్‌లో టాక్స్ రీఫండ్! నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ..

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...
క్రీడలు

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...

2027: VFX సినిమాలతో రచ్చ రచ్చే!
సినిమాలు

2027: VFX సినిమాలతో రచ్చ రచ్చే!

ఐపీఎల్‌లో ‘బ్లాక్ మ్యాజిక్’ హంగామా.. లలిత్ మోదీ క్లారిటీ!
న్యూస్

ఐపీఎల్‌లో ‘బ్లాక్ మ్యాజిక్’ హంగామా.. లలిత్ మోదీ క్లారిటీ!

‘ధురంధర్ 2’ ఓటీటీకి వచ్చేది ఎప్పుడు?
ఓటిటి

‘ధురంధర్ 2’ ఓటీటీకి వచ్చేది ఎప్పుడు?

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?
గాసిప్స్

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

డిజిటల్ అరెస్టు మోసాలపై సీజేఐ ఆందోళన!
న్యూస్

డిజిటల్ అరెస్టు మోసాలపై సీజేఐ ఆందోళన!

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన
సినిమాలు

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

తన కోసం తానే కథ రెడీ చేసుకుంటున్న రామ్!
గాసిప్స్

తన కోసం తానే కథ రెడీ చేసుకుంటున్న రామ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!