6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

Writer: Pooja 09:26 AM, 6 సెప్టెంబర్, 2026
నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

గీతా ఆర్ట్స్ సంస్థను అగ్ర నిర్మాణ సంస్థగా నిలబెట్టిన నిర్మాత అల్లు అరవింద్ గత కొంతకాలంగా సినిమాల టైటిల్ కార్డుల్లో సమర్పకుడిగా ఎక్కువగా కనిపిస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘తండేల్’ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు అల్లు అరవింద్ మళ్లీ నిర్మాతగా రంగంలోకి వస్తారా అనే చర్చ మొదలైంది. ప్రాజెక్ట్ స్థాయి, అల్లు అర్జున్ క్రేజ్ నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్ కార్డుల్లో అల్లు అరవింద్ పేరు నిర్మాతగా కనిపిస్తే అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఇది కేవలం ప్రచారంగానే కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ట్యాగ్లు
అల్లు అరవింద్అల్లు అర్జున్బాసిల్ జోసెఫ్గీతా ఆర్ట్స్టాలీవుడ్సినిమా అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా
సినిమాలు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?
గాసిప్స్

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?
గాసిప్స్

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?
గాసిప్స్

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!