Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలో మరింత పూర్తి కథతో రానున్న పెద్ది..

03:03 PM, 11 జూన్, 2026
ఓటీటీలో మరింత పూర్తి కథతో రానున్న పెద్ది..

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు లేకపోవడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు పోషించిన అప్పలసూరి పాత్రను మరింత బలంగా చూపించాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవల జగపతిబాబు కూడా రామ్ చరణ్‌తో తన పాత్రకు సంబంధించిన మరికొన్ని బాండింగ్ సన్నివేశాలు ఉంటే సినిమా ఇంకా బాగుండేదని పేర్కొన్నారు. అలాగే జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర ప్రభావం హీరో పాత్రపై ఎలా పడిందనే అంశం కూడా పూర్తిస్థాయిలో చూపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ కోసం చిత్రబృందం 3 గంటల 25 నిమిషాల నిడివితో ప్రత్యేక వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్‌లో తొలగించిన పలు భావోద్వేగ సన్నివేశాలతో పాటు అప్పలసూరి, అచ్చియమ్మ పాత్రలకు సంబంధించిన అదనపు కంటెంట్‌ను జోడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రీ-క్లైమాక్స్‌కు ముందు నిడివి కారణంగా తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా తిరిగి చేర్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2కు రీషూట్స్..

జైలర్ 2కు రీషూట్స్..

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్జాన్వీ కపూర్జగపతిబాబుబుచ్చిబాబు సానానెట్‌ఫ్లిక్స్ఓటీటీ రిలీజ్తెలుగు సినిమాఏఆర్ రెహమాన్దివ్యేందు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే
సినిమాలు

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..
సినిమాలు

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’
సినిమాలు

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?
సినిమాలు

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్
ఆరోగ్యం

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక
సినిమాలు

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించిన సుప్రీంకోర్టు
జనరల్

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించిన సుప్రీంకోర్టు

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక
జనరల్

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు NDA ఖాతాలో.. అభ్యర్థులంతా ఏకగ్రీవం
జనరల్

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు NDA ఖాతాలో.. అభ్యర్థులంతా ఏకగ్రీవం

టీఎంసీ సంక్షోభంలో మమతాకు అండగా శతృఘ్న సిన్హా..
జనరల్

టీఎంసీ సంక్షోభంలో మమతాకు అండగా శతృఘ్న సిన్హా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!