Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్

08:16 AM, 4 మార్చి, 2026
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా ఫస్ట్ లుక్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు ఎలాంటి విజువల్స్ బయటకు రాకూడదని చిత్రబృందం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్లో ఉత్సాహం తగ్గకుండా, ఒక్కసారిగా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని సమాచారం.

మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పోస్టర్ లేదా గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంటుందని టాక్. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఈసారి తారక్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించబోతున్నారని చెబుతున్నారు.

మేకర్స్ ప్లాన్ ప్రకారం, ఈ ఒక్క ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై హైప్ మరోస్థాయికి చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బర్త్‌డే రోజు విడుదలయ్యే ఈ అప్‌డేట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు అందరి చూపు మే 20 పైనే ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
రోబో అడ్వైజర్లు - స్మార్ట్ ఇన్వెస్టింగ్‌కు కొత్త దారి

రోబో అడ్వైజర్లు - స్మార్ట్ ఇన్వెస్టింగ్‌కు కొత్త దారి

నాంపల్లిలో షియా ముస్లింల ర్యాలీ.. ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు

నాంపల్లిలో షియా ముస్లింల ర్యాలీ.. ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు

కుమారుడి వివాహానికి సీఎం దంపతులను ఆహ్వానించిన భట్టి విక్రమార్క దంపతులు

కుమారుడి వివాహానికి సీఎం దంపతులను ఆహ్వానించిన భట్టి విక్రమార్క దంపతులు

తుమ్మెనపేటలో విజయ్ దేవరకొండ రిసెప్షన్ వేడుకలు

తుమ్మెనపేటలో విజయ్ దేవరకొండ రిసెప్షన్ వేడుకలు

టాలీవుడ్‌లో తారక్ మిస్సైన రెండు పెద్ద సినిమాలు

టాలీవుడ్‌లో తారక్ మిస్సైన రెండు పెద్ద సినిమాలు

వినియోగదారుల భద్రతకు ఎయిర్‌టెల్, గూగుల్ భాగస్వామ్యం

వినియోగదారుల భద్రతకు ఎయిర్‌టెల్, గూగుల్ భాగస్వామ్యం

ఆర్థిక చురుకుదనానికి ప్రతిబింబంగా జీఎస్‌టీ వసూళ్లు

ఆర్థిక చురుకుదనానికి ప్రతిబింబంగా జీఎస్‌టీ వసూళ్లు

మే 11 నుంచి రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ ప్రారంభం

మే 11 నుంచి రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ ప్రారంభం

‘ధురంధర్ 2' షాకింగ్ రన్ టైమ్.. పాత రికార్డులన్ని బ్రేక్ అయ్యినట్లేనా?

‘ధురంధర్ 2' షాకింగ్ రన్ టైమ్.. పాత రికార్డులన్ని బ్రేక్ అయ్యినట్లేనా?

విజయ్‌ దంపతుల విడాకులు.. కొడుకు దూరం పెట్టాడా?

విజయ్‌ దంపతుల విడాకులు.. కొడుకు దూరం పెట్టాడా?

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్డ్రాగన్ మూవీఎన్టీఆర్ బర్త్ డేప్రశాంత్ నీల్ఫస్ట్ లుక్ అప్‌డేట్టాలీవుడ్ న్యూస్సినిమా హైప్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!
న్యూస్

ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!

టీటీడీని స్వార్థ రాజకీయాలకు వేదికగా చంద్రబాబు మార్చారు - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

టీటీడీని స్వార్థ రాజకీయాలకు వేదికగా చంద్రబాబు మార్చారు - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని...ఫ్యామిలీ టికెట్‌తో బంపర్ ఆఫర్!
సినిమాలు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని...ఫ్యామిలీ టికెట్‌తో బంపర్ ఆఫర్!

తెలంగాణలో డిజిటల్ అడుగు.. వాట్సాప్‌లోనే టెన్త్ హాల్ టికెట్లు
న్యూస్

తెలంగాణలో డిజిటల్ అడుగు.. వాట్సాప్‌లోనే టెన్త్ హాల్ టికెట్లు

మీడియాటెక్ - స్టార్‌లింక్ తో ఎమర్జెన్సీ అలర్ట్స్
టెక్నాలజీ

మీడియాటెక్ - స్టార్‌లింక్ తో ఎమర్జెన్సీ అలర్ట్స్

టీ20 WC వ్యూయర్‌షిప్‌లో రికార్డు బద్దలు - ఐసీసీ ఛైర్మన్ జై షా
క్రీడలు

టీ20 WC వ్యూయర్‌షిప్‌లో రికార్డు బద్దలు - ఐసీసీ ఛైర్మన్ జై షా

ఏపీ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
రాజకీయాలు

ఏపీ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్
గాసిప్స్

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్

‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్!
సినిమాలు

‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్!

రిలీజ్‌కు ముందే 'పెద్ది' రికార్డులు... భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్‌..
గాసిప్స్

రిలీజ్‌కు ముందే 'పెద్ది' రికార్డులు... భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!