4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బన్నీ – అట్లీ కాంబోలో అద్భుత స్పీడ్… మేలోనే షూటింగ్ కంప్లీట్!

Writer: Bhargavi 03:57 PM, 13 నవంబర్, 2025
బన్నీ – అట్లీ కాంబోలో అద్భుత స్పీడ్… మేలోనే షూటింగ్ కంప్లీట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — ఈ సినిమా షూట్ చాలా వేగంగా జరుగుతోంది. ఏం జరుగుతోందో బయటకు లీక్ కాకుండా టీమ్ పక్కా సెక్యూరిటీతో చకచకా షూట్ పూర్తి చేస్తోందట.

ఇంత ఫాస్ట్‌గా అంటే, వచ్చే మే 2026 నాటికి బన్నీకి సంబంధించిన మొత్తం షూట్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత మిగిలిన పనులు — పోస్ట్ ప్రొడక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, VFX వంటివి జరుగుతాయని తెలుస్తోంది.

అంటే అట్లీ ప్రాజెక్ట్ నుంచి బన్నీ మే నాటికి ఫ్రీ అవుతారని టాక్. అదే సమయంలో ఆయన మరో కొత్త సినిమాను సమాంతరంగా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు కొత్త ప్రాజెక్ట్‌ల మీద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని కూడా సమాచారం.

మొత్తం మీద సన్ టీవీ, అట్లీ, బన్నీ త్రయం కలిసి, వీలైనంత త్వరగా సినిమాను థియేటర్‌లలోకి తీసుకురావడానికి పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

ట్యాగ్లు
బన్నీఅట్లీఅల్లుఅర్జున్సన్‌టీవీటాలీవుడ్‌అప్డేట్స్అట్లీబన్నీకాంబోకొత్తసినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!