11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బర్త్‌డే సెలబ్రేషన్స్ ఓకే.. ‘జైలర్ 2’పై క్లారిటీ ఎప్పుడు?

Writer: Harika S 06:15 AM, 22 జూన్, 2026
బర్త్‌డే సెలబ్రేషన్స్ ఓకే.. ‘జైలర్ 2’పై క్లారిటీ ఎప్పుడు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దక్షిణాది సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది.

తాజాగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రత్యేక అప్‌డేట్ కోసం ఎదురుచూశారు. అయితే చిత్రబృందం కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలకే పరిమితమైంది. సినిమా విడుదలపై లేదా తదుపరి ప్రగతిపై ఎలాంటి సూచన ఇవ్వలేదు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు రీషూట్ జరుగుతున్నాయనే ప్రచారం కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

రజినీకాంత్‌ ధర్మన్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం?

రజినీకాంత్‌ ధర్మన్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం?

అజిత్‌తో శంకర్‌ సినిమా?

అజిత్‌తో శంకర్‌ సినిమా?

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్ కుమార్అనిరుధ్ రవిచందర్సన్ పిక్చర్స్తమిళ సినిమాదక్షిణాది సినిమాసినిమా అప్‌డేట్స్కోలీవుడ్జైలర్ సీక్వెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గాసిప్స్

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?
గాసిప్స్

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?
గాసిప్స్

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?
గాసిప్స్

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?
సినిమాలు

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

అజిత్‌తో శంకర్‌ సినిమా?
గాసిప్స్

అజిత్‌తో శంకర్‌ సినిమా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌
సినిమాలు

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..
క్రీడలు

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..
జనరల్

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!