1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

Writer: Nithish 12:32 PM, 1 సెప్టెంబర్, 2026
‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా డార్క్, రా టోన్‌తో సినిమాలను తెరకెక్కించే ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్ కోసం తన శైలికి భిన్నంగా కలర్‌ఫుల్ విజువల్ ట్రీట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను మరింత వైబ్రెంట్‌గా, రంగులమయంగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం భుజం ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్.. అక్టోబర్ మొదటి వారం నుంచి ‘డ్రాగన్’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. నీల్ మార్క్ డార్క్ టేకింగ్‌కు ఎన్టీఆర్ ఎనర్జీకి తోడు కలర్‌ఫుల్ విజువల్స్ కూడా జత అయితే సినిమా మరింత ప్రత్యేకంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

మరో తమిళ సినిమాలో కింగ్ ?

మరో తమిళ సినిమాలో కింగ్ ?

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

శింబు STR-51లో ఇద్దరు భామలు?

శింబు STR-51లో ఇద్దరు భామలు?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ట్యాగ్లు
డ్రాగన్ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ఎన్టీఆర్ డ్రాగన్టాలీవుడ్తెలుగు సినిమాఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్సినిమా అప్‌డేట్సినీ వార్తలుమూవీ గాసిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి
సినిమాలు

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!