
జనరల్

అక్షయ్ కుమార్ త్వరలో ప్రేక్షకులను నవ్వించేందుకు వెల్కమ్ టు ది జంగిల్ చిత్రంతో సిద్ధమవుతున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ కామెడీ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వార్తల ప్రకారం ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తండ్రి, కొడుకు పాత్రల్లో డబుల్ రోల్లో కనిపించనున్నారు. రెండు పాత్రలకు పూర్తిగా భిన్నమైన లుక్స్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!