4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కూతురి కలకు లారెన్స్ గ్రీన్ సిగ్నల్..

Writer: Harika S 12:56 PM, 3 జూన్, 2026
కూతురి కలకు లారెన్స్ గ్రీన్ సిగ్నల్..

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు మరియు నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన-4’, ‘బెంజ్’, ‘కాలభైరవ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కుటుంబం నుంచి మరో కొత్త ప్రతిభ సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. లారెన్స్ కూతురు రాఘవి హీరోయిన్‌గా కాకుండా దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

చిన్నప్పటి నుంచే సినిమా మేకింగ్‌పై ఆసక్తి ఉన్న రాఘవి, అమెరికాలో డైరెక్షన్ మరియు ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రత్యేక కోర్సు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకుండానే నేరుగా దర్శకురాలిగా తన తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కూతురి నిర్ణయానికి లారెన్స్ కూడా పూర్తి మద్దతు తెలుపగా, ఆమె తొలి చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

ట్యాగ్లు
రాఘవ లారెన్స్రాఘవిదర్శకురాలి అరంగేట్రంకోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!