11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త యూట్యూబర్లకు షాక్..

Writer: Chandrika 03:08 PM, 11 ఆగస్టు, 2026
కొత్త యూట్యూబర్లకు షాక్..

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ కీలక మార్పులు చేసింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం ఆదాయాన్ని పొందాలంటే ఇకపై మరింత కఠినమైన అర్హతలు సాధించాలి. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా YPPలో చేరాలనుకునే క్రియేటర్లు 1,000 మంది సబ్‌స్క్రైబర్లతో పాటు గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించాలి. ప్రస్తుతం ఉన్న 4,000 వాచ్ అవర్స్, 1 కోటి షార్ట్స్ వ్యూస్ నిబంధనలతో పోలిస్తే ఈ పరిమితులు రెట్టింపయ్యాయి.

ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లపై కొత్త ఎంట్రీ నిబంధనల ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది. అయితే షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి ఆదాయం పొందాలంటే ఇకపై ప్రతి 90 రోజుల్లో 1 కోటి క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు యూట్యూబ్ ప్రీమియం లైట్ సేవలను ప్రీమియం అందుబాటులో ఉన్న దేశాలకు విస్తరిస్తోంది. భారత్‌లో ప్రీమియం లైట్ నెలకు రూ.89, సాధారణ వ్యక్తిగత ప్రీమియం ప్లాన్ నెలకు రూ.149గా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

ట్యాగ్లు
యూట్యూబ్యూట్యూబ్ మానిటైజేషన్యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్వైపీపీయూట్యూబ్ షార్ట్స్కంటెంట్ క్రియేటర్లువాచ్‌టైమ్క్రియేటర్ ఎకానమీప్రీమియం లైట్డిజిటల్ కంటెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు
బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?
గాసిప్స్

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
జనరల్

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!