Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ఏజెన్సీలకు సవాల్‌గా మారిన మహిళా గంజాయి వ్యాపారి

06:52 AM, 11 జూన్, 2026
తెలంగాణ ఏజెన్సీలకు సవాల్‌గా మారిన మహిళా గంజాయి వ్యాపారి

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న మహిళ మరోసారి పోలీసుల కళ్లుగప్పి పరారైంది. ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమెపై తెలంగాణ ఈగల్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసంపై దాడి చేసిన అధికారులు గంజాయి కొనుగోలుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకుని రూ.2.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ధూల్‌పేటకు చెందిన కాలాపతి నీతూబాయి (48)పై 2017 నుంచి అనేక ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఆమె వద్ద కోట్ల రూపాయల ఆస్తులు, భారీ నగదు లభించగా వాటిలో కొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఏడాదికిపైగా అజ్ఞాతంలో ఉంటూనే గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తాజా దాడి సమయంలో ముందస్తు సమాచారం అందడంతో ఆమె తప్పించుకోగా, అదుపులోకి తీసుకున్న 47 మందిని పోలీసులు విచారిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఏఐ’

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఏఐ’

పెనమలూరు పరిధిలో గంజాయి బ్యాచ్‌ల హింసాత్మక ఘర్షణలు

పెనమలూరు పరిధిలో గంజాయి బ్యాచ్‌ల హింసాత్మక ఘర్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శంకుస్థాపన

హైదరాబాద్ చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

హైదరాబాద్ చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు
ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుతెలంగాణ పోలీసులుఈగల్ ఫోర్స్గంజాయి దందానానక్‌రామ్‌గూడఎన్‌డీపీఎస్ చట్టంక్రైమ్ న్యూస్డ్రగ్స్ కేసుగంజాయి విక్రయాలుప్రత్యేక దాడి
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు

ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం: మంత్రి శ్రీధర్ బాబు

ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం: మంత్రి శ్రీధర్ బాబు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువత తప్పక చూడాల్సిన ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ‘29’..
ఓటీటీ

యువత తప్పక చూడాల్సిన ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ‘29’..

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది!
జనరల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది!

‘పెద్ది’ తర్వాత జాన్వీ కపూర్ ఫోకస్ ఎక్కడంటే?
సినిమాలు

‘పెద్ది’ తర్వాత జాన్వీ కపూర్ ఫోకస్ ఎక్కడంటే?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?
గాసిప్స్

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

సినిమాను కావాలనే దెబ్బతీయొద్దు: జగపతిబాబు
సినిమాలు

సినిమాను కావాలనే దెబ్బతీయొద్దు: జగపతిబాబు

ఎర్డోగాన్–నెతన్యాహు ఘర్షణ పెరిగింది
జనరల్

ఎర్డోగాన్–నెతన్యాహు ఘర్షణ పెరిగింది

తిరుమలలో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం..
జనరల్

తిరుమలలో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం..

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?
గాసిప్స్

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

భారత్-స్టార్‌లింక్ చర్చలు సానుకూల దిశలో
బిజినెస్

భారత్-స్టార్‌లింక్ చర్చలు సానుకూల దిశలో

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?
గాసిప్స్

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?

హిందీ మార్కెట్‌లో ‘ఫౌజీ’కి బంపర్ డీల్‌?
సినిమాలు

హిందీ మార్కెట్‌లో ‘ఫౌజీ’కి బంపర్ డీల్‌?

హిట్‌మ్యాన్ రీఎంట్రీ.. రికార్డుల వేట మొదలు!
క్రీడలు

హిట్‌మ్యాన్ రీఎంట్రీ.. రికార్డుల వేట మొదలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!