1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

Writer: Harika S 12:33 PM, 1 సెప్టెంబర్, 2026
సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. రెజిమెంట్‌లోని ఓ గది తాళం పగలగొట్టి ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం మొత్తం 12 ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. వీటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టల్స్, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ట్యాగ్లు
సికింద్రాబాద్మద్రాస్ రెజిమెంట్ఆయుధాల చోరీఆర్మీబొల్లారం పోలీసులుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి
సినిమాలు

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!