5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెనెజువెలాను మేమే పరిపాలిస్తాం

Writer: Satish 08:17 AM, 4 జనవరి, 2026
వెనెజువెలాను మేమే పరిపాలిస్తాం

వెనెజువెలాలో సురక్షితమైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ అమెరికానే ఆ దేశాన్ని పరిపాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దేశ భద్రత పూర్తిగా స్థిరపడే వరకు వెనెజువెలాలో అమెరికా పాలన కొనసాగుతుందని తెలిపారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్టులో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇది అమెరికా ప్రజల భద్రత కోసం తీసుకున్న కీలక నిర్ణయమని అన్నారు.

వెనెజువెలాలో చమురు రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అమెరికా కంపెనీలు అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేసి ఆదాయం సృష్టిస్తాయని ట్రంప్ చెప్పారు. దేశంలోని సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని, దాడుల సమయంలో రాజధాని కారకాస్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని వెల్లడించారు. మదురోకు మద్దతిచ్చే నేతలకు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, నియంత పాలన ముగియడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, వారిని ఆర్థికంగా బలపరిచే దిశగా అమెరికా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్వెనెజువెలా సంక్షోభంఅమెరికా దాడివెనెజువెలా రాజకీయాలుమదురోకారకాస్ప్రపంచ రాజకీయాలుఅంతర్జాతీయ వార్తలుయూఎస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!