Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

12:42 PM, 9 జూన్, 2026
ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల ఓటు వేయడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. మంగళవారం పద్మారావు నగర్‌లోని తన నివాసంలో జరిగిన ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఆయన తన వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని తమ పేరు ఓటరు జాబితాలో సరిగా ఉన్నదీ లేదీ పరిశీలించుకోవాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బీఎల్ఓ ప్రదీప్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగోలో ఎబోలా కలకలం..

కాంగోలో ఎబోలా కలకలం..

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

ట్యాగ్లు
శేఖర్ కమ్ములఓటు హక్కుఓటర్సవరణఎన్నికల కమిషన్ఓటరు జాగృతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. కీలక సమావేశాల్లో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. కీలక సమావేశాల్లో పాల్గొననున్న సీఎం

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య
క్రీడలు

అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య

సైబర్ భద్రతకే ప్రమాదమా?
జనరల్

సైబర్ భద్రతకే ప్రమాదమా?

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు
జనరల్

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?
సినిమాలు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది
జనరల్

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్
టెక్నాలజీ

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్
సినిమాలు

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..
టెక్నాలజీ

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్
బిజినెస్

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన
సినిమాలు

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....
సినిమాలు

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!