3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

Writer: Pooja 12:45 PM, 17 జులై, 2026
విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల కోసం కీలక మార్పును ప్రతిపాదించింది. ఇప్పటివరకు F-1 వీసాపై వెళ్లిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)' నిబంధన కింద అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.

ఇప్పుడు ఆ నిబంధనను తొలగించి, గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండేలా కొత్త కాలపరిమితిని అమలు చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్లకు మించి ఉండాలంటే మళ్లీ ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికాలో చదువుతున్న సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రి కొండా సురేఖ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

ట్యాగ్లు
అమెరికా విద్యార్థి వీసాఎఫ్1 వీసాభారతీయ విద్యార్థులువిదేశీ విద్యఅమెరికా విద్యవీసా నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..
జనరల్

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం
సినిమాలు

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?
గాసిప్స్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..
జనరల్

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!