22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా జెండా నౌకను సీజ్ చేసిన అమెరికా

Writer: Venkatesh 08:24 AM, 8 జనవరి, 2026
రష్యా జెండా నౌకను సీజ్ చేసిన అమెరికా

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు నౌక మ్యారినెరా తో పాటు మరో నౌకను అమెరికా బుధవారం స్వాధీనం చేసుకోవడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

అమెరికా నౌకాదళం హెలికాప్టర్ల సహాయంతో నౌకపైకి మెరైన్ సిబ్బందిని దించి, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. అనంతరం నౌకను దక్షిణ దిశగా మళ్లించింది. ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి సమీపంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎలాంటి జాతీయ జెండా లేని మరో నౌకను కూడా అమెరికా సీజ్ చేసింది.

ఈ నౌకలు రష్యా, ఇరాన్, వెనెజువెలా నుంచి ఆసియా దేశాలకు చమురు సరఫరా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించాయని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే 2024 లోనే ఈ నౌకపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. అయితే ఈ చర్య పై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నౌక అంతర్జాతీయ జలాల్లో చట్టబద్ధంగా ప్రయాణిస్తోందని, 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టానికి విరుద్ధంగా అమెరికా సీజ్ చేసిందని రష్యా పేర్కొంది. నౌక సిబ్బంది హక్కులను కాపాడాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనతో ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత సున్నితంగా మారాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

ట్యాగ్లు
ఉత్తర అట్లాంటిక్అమెరికా నౌక సీజ్రష్యా జెండా నౌకఅంతర్జాతీయ ఉద్రిక్తతలుసముద్ర చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత
జనరల్

జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్
సినిమాలు

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన
సినిమాలు

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల
సినిమాలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన
జనరల్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!