3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయ విద్యార్థులకు అమెరికా కొత్త షరతులు..

Writer: Chandrika 07:05 AM, 17 జులై, 2026
భారతీయ విద్యార్థులకు అమెరికా కొత్త షరతులు..

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల నివాస కాలపరిమితి విధించే కొత్త నిబంధనలను అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, నాలుగేళ్లకు మించి అమెరికాలో కొనసాగాలనుకునే విద్యార్థులు మళ్లీ ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న "డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)" విధానం రద్దుకానుండటంతో అమెరికాలో చదువుతున్న సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.

కొత్త ప్రతిపాదనల ప్రకారం జే-1 ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఐ వీసాపై వెళ్లే విదేశీ మీడియా ప్రతినిధులకు కూడా నిర్దిష్ట కాలపరిమితి అమలు చేయనున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే వలసదారులకు గ్రీన్ కార్డులు నిరాకరించే "పబ్లిక్ ఛార్జ్" విధానాన్ని కూడా పునరుద్ధరించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆహార స్టాంపులు, మెడికెయిడ్, హౌసింగ్ వోచర్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవారిపై ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్యాగ్లు
అమెరికా విద్యార్థి వీసాఎఫ్1 వీసాభారతీయ విద్యార్థులుహోంలాండ్ సెక్యూరిటీవిదేశీ విద్యార్థులుఅమెరికా వలస విధానంగ్రీన్ కార్డుపబ్లిక్ ఛార్జ్ నిబంధనజే1 వీసాఅమెరికాలో చదువు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..
జనరల్

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!