
సినిమాలు

వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భూకంపాల వల్ల జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వెనెజువెలాకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖలన్నింటినీ అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ ఆదేశించారు. వెనెజువెలా ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇస్తూ, పునరావాస చర్యలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!