
సినిమాలు

కెనడాపై అమెరికా మరోసారి భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా నుంచి దిగుమతులపై 50 శాతం టారిఫ్లు అమలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కొత్త సుంకాలు 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
అమెరికా మద్యం, డైరీ ఉత్పత్తులపై కెనడా వివక్ష చూపుతోందని ట్రంప్ ఆరోపించారు. తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!