7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పాడ తీర రక్షణ గోడకు అడుగులు.. ఐఐటీ మద్రాస్ సర్వే ప్రారంభం

Writer: Harika S 11:42 PM, 6 సెప్టెంబర్, 2026
ఉప్పాడ తీర రక్షణ గోడకు అడుగులు.. ఐఐటీ మద్రాస్ సర్వే ప్రారంభం

పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దశాబ్దాలుగా సముద్ర కోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పాడ తీర ప్రాంతానికి దీర్ఘకాలిక పరిష్కారం కల్పించే దిశగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.

తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనలో నిపుణులైన ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఆధునిక సాంకేతికతతో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తోంది. డ్రోన్ సర్వేలు, బీచ్ ప్రొఫైలింగ్, షోర్‌లైన్ మ్యాపింగ్, బాతిమెట్రిక్ సర్వేలతో సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, తీర ఆకృతి, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు, తీర కోత తీవ్రత వంటి అంశాలను అధ్యయనం చేస్తున్నారు. ఇసుక, మట్టి నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయనాల ఆధారంగా రక్షణ గోడకు అనువైన అలైన్‌మెంట్‌ను నిర్ణయించి డిజైన్, డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. పర్యావరణంతో పాటు అవసరమైన ఇతర అనుమతుల ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరుగురికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ
ట్యాగ్లు
ఉప్పాడ తీర రక్షణ గోడఉప్పాడ సముద్ర కోతఐఐటీ మద్రాస్పవన్ కళ్యాణ్పిఠాపురంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతీర రక్షణ ప్రాజెక్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరుగురికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

ఆరుగురికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ఉప్పాడ తీర రక్షణ గోడకు అడుగులు.. ఐఐటీ మద్రాస్ సర్వే ప్రారంభం
జనరల్

ఉప్పాడ తీర రక్షణ గోడకు అడుగులు.. ఐఐటీ మద్రాస్ సర్వే ప్రారంభం

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జనరల్

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
జనరల్

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే
షోస్

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ
జనరల్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్
జనరల్

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు