4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు..

Writer: Chandrika 10:40 AM, 20 జనవరి, 2026
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు..

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక–పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్–యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పని చేయడానికి అంగీకరిస్తూ, యూఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడి అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. షరాఫ్ గ్రూప్ ద్వారా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు, అమరావతిలో లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో ఆధునిక నిర్మాణ యూనిట్, డీపీ వరల్డ్ సహకారంతో పోర్ట్ టెర్మినల్స్ అభివృద్ధి, ఏడీఎన్‌ఓసీ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్–రీగ్యాసిఫికేషన్ యూనిట్, విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపై చర్చ జరిగింది. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మంత్రి అల్ మార్రీ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
దావోస్ సదస్సుచంద్రబాబు నాయుడుఏపీ పెట్టుబడులుయూఏఈ భాగస్వామ్యండీపీ వరల్డ్లూలూ గ్రూప్షరాఫ్ గ్రూప్ఫుడ్ ప్రాసెసింగ్లాజిస్టిక్స్ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!