17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

Writer: Nithish 07:49 PM, 17 అక్టోబర్, 2026
జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభించనుంది. భక్తులు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సేవా టికెట్ల సొమ్ము చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

అలాగే, 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు టికెట్లు, వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ట్యాగ్లు
తిరుమలటీటీడీశ్రీవారి దర్శనంఆర్జిత సేవా టికెట్లుజనవరి దర్శన కోటాసుప్రభాతంకల్యాణోత్సవంశ్రీవాణి ట్రస్టుప్రత్యేక ప్రవేశ దర్శనంతిరుమల గదుల బుకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: షాలినిదే తప్పంటూ రోహిత్ కామెంట్స్.. నాగార్జున మాస్ క్లాస్
షోస్

బిగ్‌బాస్ 10: షాలినిదే తప్పంటూ రోహిత్ కామెంట్స్.. నాగార్జున మాస్ క్లాస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు
జనరల్

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల
జనరల్

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్
బిజినెస్

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం
జనరల్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
జనరల్

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
టెక్నాలజీ

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్
జనరల్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు
జనరల్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!