
జనరల్

నేటి పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్ష సప్తమి ఉన్నాయి. సప్తమి తెల్లవారుజామున 5:25 గంటలకు ముగిసి, అనంతరం అష్టమి ప్రారంభమవుతుంది. మూల నక్షత్రం ఉదయం 8:31 గంటల వరకు ఉండి, ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది.
వర్జ్యం: ఉదయం 6:44 నుంచి 8:31 వరకు; తిరిగి రాత్రి 7:09 నుంచి 8:55 వరకు.
దుర్ముహూర్తం: ఉదయం 5:56 నుంచి 7:29 వరకు.
అమృత ఘడియలు: తెల్లవారుజామున 5:47 నుంచి.
రాహుకాలం: ఉదయం 9:00 నుంచి 10:30 వరకు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:35 గంటలకు.
ప్రత్యేకతలు: దేవీ త్రిరాత్ర వ్రతం, సరస్వతీ పూజ.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!