22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

Writer: Nithish 01:02 PM, 22 జులై, 2026
తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

తిరుమలలోని అలిపిరి నడకదారిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురవడం తీవ్ర కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు సమీపంలోని భారీ ఆంజనేయస్వామి విగ్రహం కింద ప్రతిష్ఠించిన చిన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో అపహరించారు. ఈ విగ్రహానికి నిత్యపూజలు జరుగుతుండటంతో ఈ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

ట్యాగ్లు
తిరుమలఆంజనేయస్వామి విగ్రహంవిగ్రహం చోరీఅలిపిరి నడకదారిటీటీడీతిరుమల భద్రతసీసీటీవీ ఫుటేజ్పోలీసుల దర్యాప్తుభక్తుల ఆందోళనతిరుమల వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాంధీభవన్ ఎదుట ఆందోళన.. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీభవన్ ఎదుట ఆందోళన.. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ
జనరల్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన
సినిమాలు

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన

కత్రినా కీలక పాత్రతో కథలో ట్విస్ట్
సినిమాలు

కత్రినా కీలక పాత్రతో కథలో ట్విస్ట్

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన
క్రీడలు

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

మోదీతో పవార్ భేటీ...మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ
జనరల్

మోదీతో పవార్ భేటీ...మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష
రాజకీయాలు

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు

అనంత్‌నాగ్ రోడ్డుపై ఉగ్రదాడి.. పోలీసుకు తీవ్ర గాయాలు
జనరల్

అనంత్‌నాగ్ రోడ్డుపై ఉగ్రదాడి.. పోలీసుకు తీవ్ర గాయాలు

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు
బిజినెస్

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!