Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, ఏప్రిల్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

09:50 AM, 28 ఏప్రిల్, 2026
ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇంధన సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేటలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలో జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు జరపడం కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...

తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఇంధన కొరతపెట్రోల్ బంకులుపల్నాడు జిల్లాకృతికా శుక్లాడీజిల్ సమస్యపెట్రోల్ క్యూబ్రేకింగ్ న్యూస్ఇండియా వార్తలుఇంధన సరఫరా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
జనరల్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
జనరల్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
జనరల్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!