Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్, రేపటి నుంచి పాస్ పుస్తకాల పంపిణీ.

08:25 PM, 1 జనవరి, 2026
రైతులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్, రేపటి నుంచి పాస్ పుస్తకాల పంపిణీ.

రైతులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా రైతులకు భూమి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఆయా మండలాల వారీగా ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా భూ హక్కులపై రైతులకు స్పష్టత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

పాస్ పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే అధికారులే రైతుల ఇంటికి వెళ్లి సరిచేస్తారని మంత్రి స్పష్టం చేశారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌లను అన్ని జిల్లాల్లో విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది భూమి నామ సంవత్సరంగా ఉంటుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు

పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ

విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

హైడ్రా పై హైకోర్టు ఫైర్

హైడ్రా పై హైకోర్టు ఫైర్

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఏపీ రైతులుపాస్ పుస్తకాలుభూ రికార్డులురెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్య ప్రసాద్రైతు సంక్షేమంవ్యవసాయంభూ సంస్కరణలురెవెన్యూ క్లినిక్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు
జనరల్

పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు
జనరల్

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీ డిసిప్లిన్‌పై అభిమానుల ప్రశంసలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ డిసిప్లిన్‌పై అభిమానుల ప్రశంసలు

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ
జనరల్

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ

ఈ రోజే స్పెషల్ సినిమా సెంటిమెంట్ బయటపెట్టిన మహేష్
సినిమాలు

ఈ రోజే స్పెషల్ సినిమా సెంటిమెంట్ బయటపెట్టిన మహేష్

విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
జనరల్

విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

హైడ్రా పై హైకోర్టు ఫైర్
జనరల్

హైడ్రా పై హైకోర్టు ఫైర్

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం
జనరల్

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం

అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్
జనరల్

అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్

గండిపేట ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగించిన హైడ్రా
జనరల్

గండిపేట ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగించిన హైడ్రా

పొల్లాచ్చిలో 'మెగా 158' రెండో షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

పొల్లాచ్చిలో 'మెగా 158' రెండో షెడ్యూల్ ప్రారంభం

సాయాజీ షిండే పర్యావరణ స్ఫూర్తిదాయక ఉద్యమం
జనరల్

సాయాజీ షిండే పర్యావరణ స్ఫూర్తిదాయక ఉద్యమం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!