16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

Writer: Harika S 03:39 PM, 28 ఆగస్టు, 2026
తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (27)ను తెలంగాణ పోలీసులు ఆగస్టు 24న ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిఖిత హత్యకు గురైన అనంతరం అర్జున్ శర్మ భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

అర్జున్ శర్మను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు అతడిని అప్పగించే ప్రక్రియను ప్రారంభించారు. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ అర్జున్ శర్మపై కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

ట్యాగ్లు
నిఖిత హత్య కేసుఅర్జున్ శర్మతెలంగాణ పోలీసులుఅమెరికా హత్య కేసుమాజీ ప్రియుడు అరెస్ట్నేరస్తుల అప్పగింత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
జనరల్

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!