18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

Writer: Harika S 06:34 AM, 18 అక్టోబర్, 2026
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో మూడో వంతుకుపైగా జెన్‌కో విద్యుత్ కేంద్రాలు తీరుస్తున్నాయని తెలంగాణ జెన్‌కో వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పనితీరు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 325 మిలియన్ యూనిట్లుగా ఉండగా, అందులో 115 మిలియన్ యూనిట్లకు పైగా జెన్‌కో కేంద్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది మొత్తం వినియోగంలో సుమారు 36 శాతం. సింగరేణి సంస్థ 25 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 64 మిలియన్ యూనిట్లు అందిస్తున్నాయి. మిగిలిన విద్యుత్ అవసరాలను బయటి సంస్థల నుంచి కొనుగోలు చేసి భర్తీ చేస్తున్నారు.

2024 మార్చి 31 నాటికి 6,485.26 మెగావాట్లుగా ఉన్న జెన్‌కో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2026 జూలై 31 నాటికి 9,624.96 మెగావాట్లకు పెరిగింది. ఇందులో థర్మల్ విద్యుత్ సామర్థ్యం 7,180 మెగావాట్లు, జలవిద్యుత్ సామర్థ్యం 2,441.76 మెగావాట్లు, సౌర విద్యుత్ సామర్థ్యం 3.2 మెగావాట్లుగా ఉంది. 2024–25లో 26,960.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, 2025–26లో 32,568.89 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదే ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తి 6,912.42 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇది 3,931.69 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని మించింది. మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. అక్టోబర్ 15న 20,003 మెగావాట్లుగా నమోదైన డిమాండ్, అక్టోబర్ 16న ఉదయం 10:41 గంటలకు 20,018 మెగావాట్లకు చేరి కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!

ట్యాగ్లు
తెలంగాణ విద్యుత్ డిమాండ్తెలంగాణ జెన్‌కోరేవంత్‌రెడ్డివిద్యుత్ వినియోగంవిద్యుత్ ఉత్పత్తిజలవిద్యుత్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..
జనరల్

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!
జనరల్

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు
జనరల్

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు

‘రాజాసాబ్’ తర్వాత మారుతి కొత్త సినిమా.. ఈసారి పూర్తిగా కామెడీతో!
సినిమాలు

నెల్సన్ – అనిరుధ్ సినిమాలో ఎన్టీఆర్? నాగవంశీ కామెంట్స్‌తో పెరిగిన ఉత్కంఠ!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వారణాసి వాయిదా ప్రచారం.. ఏప్రిల్ 2027 విడుదల తేదీపై ఫౌజీ కన్ను?
గాసిప్స్

వారణాసి వాయిదా ప్రచారం.. ఏప్రిల్ 2027 విడుదల తేదీపై ఫౌజీ కన్ను?

చియా సీడ్స్‌తో బోలెడు లాభాలు.. రోజూ ఎంత తినాలో చెప్పిన వైద్యులు!
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బోలెడు లాభాలు.. రోజూ ఎంత తినాలో చెప్పిన వైద్యులు!

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు
జనరల్

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!
జనరల్

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!
జనరల్

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!