4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి

Writer: Chandrika 08:51 PM, 20 జులై, 2026
క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్తో కలిసి పథక బ్రోచర్, మీ సేవ, వాట్సాప్ దరఖాస్తు విధానాన్ని ఆవిష్కరించారు. పేద కుటుంబాలందరికీ సొంత ఇల్లు అందే వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతి లబ్ధిదారుడికి 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కూడిన ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సబ్సిడీ అందించగా, మిగిలిన మొత్తాన్ని నాలుగు విడతల్లో వసూలు చేయనుంది. జూలై 21 నుంచి మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ (8096958096), అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి, క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. వచ్చే ఏడాది బోనాల నాటికి కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అలాగే త్వరలో మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేక గృహ పథకాన్ని కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

ట్యాగ్లు
ఇందిరమ్మ ఇళ్లుతెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్పొంగులేటి శ్రీనివాసరెడ్డిగృహ పథకంక్యూర్ పరిధిఅందుబాటు గృహాలుమీ సేవబోనాలుతెలంగాణ హౌసింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..
జనరల్

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!
సినిమాలు

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!
ఓటీటీ

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
జనరల్

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
జనరల్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!