
క్రీడలు

తెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ దర్యాప్తులో మహారాష్ట్రలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ ప్రయోగశాలను అధికారులు గుర్తించారు. ఓ పౌల్ట్రీ ఫామ్‌లో అక్రమంగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా కారులో తరలిస్తున్న 27.2 కిలోల మెఫెడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 56.98 కిలోల అసిటోన్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేయగా, మరో 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!