18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

Writer: Chandrika 09:46 PM, 18 అక్టోబర్, 2026
రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఫ్యూచర్‌ సిటీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ఈ కమిషనరేట్‌ కీలకంగా నిలవనుంది.

అనంతరం సాయంత్రం 5:30 గంటలకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (NIUM) క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిపై నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొని, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రిఫ్యూచర్‌ సిటీపోలీస్‌ కమిషనరేట్‌ఇబ్రహీంపట్నంయంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీఎన్‌ఐయూఎం క్యాంపస్‌తెలంగాణ అభివృద్ధిహైదరాబాద్‌ వార్తలుమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
ఆరోగ్యం

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!

జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!
సినిమాలు

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?
జనరల్

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..
జనరల్

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!