22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్విట్జర్లాండ్‌లో వేగంగా కరుగుతున్న మంచు..

Writer: Chandrika 02:13 PM, 22 అక్టోబర్, 2026
స్విట్జర్లాండ్‌లో వేగంగా కరుగుతున్న మంచు..

తెల్లని మంచు శిఖరాలు, పచ్చని లోయలకు ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌లో హిమానీనదాలు వేగంగా కరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది దేశంలోని మొత్తం మంచు పరిమాణం 5.5 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మంచు నష్టాల్లో ఇది రెండో అతిపెద్ద క్షీణతగా పేర్కొంటున్నారు. మంచు వేగంగా కరగడంతో పర్వత ప్రాంతాల దిగువన ఉన్న గ్రామాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు, హిమానీనదాలు వెనక్కి వెళ్లడంతో దశాబ్దాల క్రితం గల్లంతైన పర్వతారోహకుల మృతదేహాలతో పాటు, శతాబ్దాల నాటి చారిత్రక వస్తువులు కూడా బయటపడుతున్నాయి.

మంచు కింద దాగి ఉన్న ఈ చారిత్రక ఆనవాళ్లను ప్రజలకు పరిచయం చేసేందుకు స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ నగరంలో ‘ట్రెజరీ ఆఫ్ ఐస్’ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 2,000 ఏళ్ల నాటి రోమన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హిమానీనదాలు కరగడం వల్ల వెలుగులోకి వస్తున్న ఈ వస్తువులు గతకాలపు జీవనశైలి, చరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నాయి. అయితే, ఈ పరిణామం ఒకవైపు చారిత్రక సంపదను వెలుగులోకి తెస్తున్నప్పటికీ, మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం, మంచు క్షీణత వల్ల ఏర్పడే పర్యావరణ ప్రమాదాలపై ఆందోళనలను పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

వికసిత్ భారత్ సాధనకు సమష్టి కృషి అవసరం - వెంకయ్య నాయుడు

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. నాలుగు పక్షులను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

పవన్ కళ్యాణ్ పై ఫేక్ న్యూస్...తప్పు ఒప్పుకున్న వాట్సాప్ అడ్మిన్

ట్యాగ్లు
స్విట్జర్లాండ్కరుగుతున్న హిమానీనదాలువాతావరణ మార్పులురోమన్ విగ్రహంట్రెజరీ ఆఫ్ ఐస్లూసర్న్మంచు క్షీణతప్రాచీన కళాఖండాలుపర్వతారోహకులుగ్లోబల్ వార్మింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు
జనరల్

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం
జనరల్

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స
రాజకీయాలు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..
జనరల్

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను
జనరల్

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు
రాజకీయాలు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవికి స్వర్ణం
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవికి స్వర్ణం

వికసిత్ భారత్ సాధనకు సమష్టి కృషి అవసరం - వెంకయ్య నాయుడు
జనరల్

వికసిత్ భారత్ సాధనకు సమష్టి కృషి అవసరం - వెంకయ్య నాయుడు

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల
రాజకీయాలు

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!