23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

Writer: Pooja 04:10 PM, 23 జులై, 2026
సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, మూడు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

షిల్లాంగ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అయితే, ఆరు నెలల్లో విచారణ పూర్తికాకపోతే మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్యాగ్లు
సోనమ్ రఘువంశీసుప్రీంకోర్టుమేఘాలయ హత్య కేసుహనీమూన్ హత్యషిల్లాంగ్ హైకోర్టుభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!