1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

Writer: Pooja 04:40 PM, 1 సెప్టెంబర్, 2026
సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

‘ఒక్కసారి సబ్‌స్క్రైబ్‌ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో ఒక్కొక్కరి వద్ద సబ్‌స్క్రైబ్‌ చేయించుకున్నందుకు ఒక్కో తిరుమల లడ్డూ ఇస్తున్నట్లు చూపించారు. మొత్తం 30 మంది వద్ద సబ్‌స్క్రైబ్‌ చేయించుకుని 30 లడ్డూలు పొందినట్లు అందులో పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్‌ కావడంతో తిరుమల లడ్డూలను సోషల్‌ మీడియా ప్రచారానికి ఉపయోగించడంపై చర్చ మొదలైంది. అయితే వీడియోలో చూపించిన ఘటన నిజంగానే జరిగిందా? సబ్‌స్క్రైబ్‌లకు లడ్డూలు ఎలా, ఎవరి ద్వారా అందించారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ట్యాగ్లు
తిరుమల లడ్డువైరల్ వీడియోసోషల్ మీడియాతిరుమల తిరుపతి దేవస్థానంలడ్డు వివాదంవైరల్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్
గాసిప్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!