17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

Writer: Pooja 09:06 AM, 17 అక్టోబర్, 2026
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఇటీవల వివిధ కార్యక్రమాల్లో పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలపై తీవ్ర చర్చ జరగడంతో పాటు పోలీసు శాఖ క్రమశిక్షణపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో యూనిఫామ్‌లో ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. పోలీసు యూనిఫామ్ బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

ట్యాగ్లు
సీవీ ఆనంద్తెలంగాణ పోలీసులుపోలీస్ యూనిఫామ్పోలీస్ క్రమశిక్షణడీజీపీ హెచ్చరికతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ
జనరల్

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?
సినిమాలు

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?
గాసిప్స్

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!
గాసిప్స్

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!