27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

Writer: Pooja 08:09 AM, 27 ఆగస్టు, 2026
సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనా శిక్షణ పొందారు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమైన ఆయన ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో నటించారు. రజనీకాంత్, చిరంజీవిలకు ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించిన జీవీ నారాయణరావు ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ట్యాగ్లు
జీవీ నారాయణరావుతెలుగు సినిమాసీనియర్ నటుడుతెలుగు చిత్ర పరిశ్రమసినీ నిర్మాతటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..
జనరల్

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?
గాసిప్స్

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..
జనరల్

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్
సినిమాలు

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?
గాసిప్స్

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?
గాసిప్స్

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
జనరల్

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!