
జనరల్

మంత్రి సీతక్క సోమవారం మౌలాలి కేంద్రంలో నిర్వహించిన ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఆమె ఎల్ఎల్బీ, కార్పొరేట్ లాలో ఎల్ఎల్ఎం, అలాగే పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తిచేశారు. తాజాగా కాన్స్టిట్యూషనల్ లా విభాగంలో ఎల్ఎల్ఎం చేసేందుకు ప్రవేశ పరీక్ష రాశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!