28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

Writer: Nithish 04:04 PM, 3 జులై, 2026
జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో రికార్డు నెలకొల్పింది. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో మొత్తం 1,26,81,805 లడ్డూలు విక్రయమైనట్లు టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్‌లో 1,11,96,170, మేలో 1,21,35,528 లడ్డూలు విక్రయమవగా, జూన్‌లో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. భక్తులకు ఎలాంటి కొరత లేకుండా లడ్డూ ఉత్పత్తిని పెంచి ప్రసాదాలను అందించినట్లు టీటీడీ తెలిపింది.

గత ఏడాది జూన్‌లో 1,19,21,353 లడ్డూలు విక్రయమవగా, ఈ ఏడాది అదే నెలలో 7,59,452 లడ్డూలు అదనంగా విక్రయమై 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024 జూన్‌తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమై 23.55 శాతం వృద్ధి నమోదైంది. తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లడ్డూ తయారీ, పంపిణీలో సమర్థవంతమైన ప్రణాళికతో సేవలు అందిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

ట్యాగ్లు
టీటీడీతిరుమలశ్రీవారి లడ్డూలడ్డూ ప్రసాదంతిరుపతిశ్రీ వేంకటేశ్వర స్వామిభక్తులులడ్డూ విక్రయాలుఆధ్యాత్మికందేవస్థానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..
రాజకీయాలు

జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!