
జనరల్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సుప్రీం కోర్టు విచారణలో ఇటీవల వచ్చిన “కాక్రోచ్” వ్యాఖ్యల వివాదంపై సటైర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన “కాక్రోచ్ అనేది కొత్త బటర్‌ఫ్లై” అంటూ పేర్కొంటూ ఓ ఫేక్ సుప్రీం కోర్ట్ హ్యాండిల్‌ను కూడా ట్యాగ్ చేశారు.
ఇటీవల సుప్రీం కోర్టులో జరిగిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌కు అనుసంధానంగా ఆర్జీవీ చేసిన పోస్ట్‌ను నెటిజన్లు సటైర్గా భావిస్తున్నారు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!