5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

Writer: Pooja 12:49 PM, 5 సెప్టెంబర్, 2026
జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో భేటీ అయ్యారు. ఈ ఏడాది మొత్తం 82 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు అందనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్లో అధిక స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించాలని మోదీ సూచించారు. తల్లిదండ్రులతో కలిసి పిల్లల మొబైల్‌ వినియోగాన్ని తగ్గించేలా చూడాలని చెప్పారు. జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం విద్యార్థులకు వాస్తవ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ట్యాగ్లు
నరేంద్ర మోదీజాతీయ ఉపాధ్యాయ పురస్కారాలుఉపాధ్యాయ అవార్డులుజాతీయ విద్యా విధానంవిద్యార్థుల సంక్షేమంస్క్రీన్ టైమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌
సినిమాలు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!