3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్

Writer: Harika S 10:56 AM, 10 జనవరి, 2026
హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలోని బస్ స్టాండ్లు కిటకిటలాడుతుండగా, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది. స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఆర్టీసీ) మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను మూడు రెట్లు వరకు పెంచినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

ట్యాగ్లు
హైదరాబాద్ ప్రయాణ రద్దీఏపీ వైపు బస్సులుటీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులుప్రయాణికుల రద్దీబస్ డిమాండ్రైల్వే స్టేషన్ల రద్దీఛార్జీల పెరుగుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...
సినిమాలు

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌
జనరల్

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!