22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

Writer: Shivani K 07:12 PM, 22 అక్టోబర్, 2026
డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనను నిలిపివేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు గురువారం ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు వల్ల ఎదురయ్యే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో నీటిని తరలించాలని ప్రజాప్రతినిధులు కోరారు. డిండి ప్రాజెక్టుకు నీరు అందించడంపై తమకు వ్యతిరేకత లేదని, అయితే ఏదుల నుంచి నీటిని తీసుకుంటే పాలమూరు ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ అంశంపై అధికారులతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను

నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

ట్యాగ్లు
పాలమూరుడిండి ప్రాజెక్టుఉత్తమ్‌కుమార్‌ రెడ్డిజూపల్లి కృష్ణారావుమల్లు రవిగుత్తా సుఖేందర్‌రెడ్డితెలంగాణ సాగునీరుఏదుల ప్రాజెక్టుఆయకట్టునీటి తరలింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వన్డేల్లో ప్రపంచ రికార్డు.. శుభ్‌మన్‌ గిల్‌ను వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్‌!
క్రీడలు

వన్డేల్లో ప్రపంచ రికార్డు.. శుభ్‌మన్‌ గిల్‌ను వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్‌!

నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను
జనరల్

నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను

‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’ పాట విడుదల
సినిమాలు

‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’ పాట విడుదల

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం

గ్యాంగ్‌వార్‌, గన్‌ఫైట్లు.. ‘అక్క’ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు!
ఓటీటీ

గ్యాంగ్‌వార్‌, గన్‌ఫైట్లు.. ‘అక్క’ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు!

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు
బిజినెస్

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన
జనరల్

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా
గాసిప్స్

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ
జనరల్

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!