4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

Writer: Chandrika 10:51 AM, 4 సెప్టెంబర్, 2026
ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌లో సెప్టెంబర్‌ లేఆఫ్స్‌ ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎలాంటి హంగామా లేకుండా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు సమాచారం. కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించే స్లాక్‌ ప్లాట్‌ఫామ్‌లో కొందరు కీలక ఉద్యోగుల ఖాతాలు కనిపించకుండా పోవడంతో లేఆఫ్స్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. మార్చిలో జరిగిన ఉద్యోగుల తొలగింపులతో పోలిస్తే ఈసారి ప్రక్రియ భిన్నంగా, నిశ్శబ్దంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో లేఆఫ్స్‌ ప్రారంభమయ్యాయని పేర్కొంటూ సెప్టెంబర్‌ 4న రెడిట్‌లో ‘లే ఆఫ్స్‌ స్టార్టెడ్‌ ఇన్‌ యూఎస్‌’ పేరుతో ఓ థ్రెడ్‌ ప్రారంభమైనట్లు సమాచారం. ఒరాకిల్‌ అప్లికేషన్‌ ల్యాబ్స్‌ టీమ్‌లోని వైస్‌ ప్రెసిడెంట్లు, గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్ల స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌లోనూ వివిధ విభాగాలకు చెందిన మేనేజర్లపై లేఆఫ్స్‌ ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే తొలగింపుల సంఖ్య, ప్రభావిత విభాగాలపై ఒరాకిల్‌ నుంచి అధికారిక సమాచారం వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
ట్యాగ్లు
ఒరాకిల్‌ లేఆఫ్స్‌ఒరాకిల్‌ ఉద్యోగాలుఒరాకిల్‌ స్లాక్‌టెక్‌ లేఆఫ్స్‌ఒరాకిల్‌ అప్లికేషన్‌ ల్యాబ్స్‌సెప్టెంబర్‌ లేఆఫ్స్‌అమెరికా లేఆఫ్స్‌భారత్‌ ఐటీ ఉద్యోగాలుఐటీ లేఆఫ్స్‌టెక్నాలజీ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌